• Search and download Christian Lyrics
  • naakenno melulu chesithive నాకెన్నో మేలులు చేసితివే Lyrics videoSong no:5540 -

    naakenno melulu chesithive నాకెన్నో మేలులు చేసితివే

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    నాకెన్నో మేలులు చేసితివే
    నీకేమి చెల్లింతును – దేవా నీకేమి అర్పింతును (2)
    హల్లెలూయా యేసునాథా – కృతజ్ఞతా స్తుతులివే (2)         ||నాకెన్నో||

    కృప చేత నన్ను రక్షించినావే
    కృప వెంబడి కృపతో – నను బలపరచితివే
    నన్నెంతగానో ప్రేమించినావే
    నా పాపమును కడిగి – పరిశద్ధపరచితివే (2)          ||హల్లెలూయా||

    నాకిక ఆశలు లేవనుకొనగా
    నా ఆశ నీవైతివే – ఆశలు తీర్చితివే
    నలుదిశల నన్ను భయమావరింప
    నా పక్షమందుంటివే – నాకభయమిచ్చితివే (2)          ||హల్లెలూయా||

    నా కాడి మోసి నా తోడు నీవే
    నీ చేతి నీడలో – నను దాచియున్నావే
    ఏ కీడు నాకు రాకుండ చేసి
    నీ జాడలో నన్ను- నడిపించుచున్నావే (2)          ||హల్లెలూయా||

    నీ రాజ్యమందు నను చేర్చుకొందువు
    రానున్న రారాజువు – నా రాజువు నీవు
    నీ వధువు సంఘమున నను చేర్చుకొన్నావు
    నను కొన్నవాడవు – నా వరుడవు నీవు (2)          ||హల్లెలూయా||

    Language:Telugu | 382 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1724441

© 2017 Waytochurch.com