• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
  • Song no:5551

    unnaavu dhaevaa yugayugamulu - unnavaada neevae tharatharamulu-ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు

    ఉన్నావు దేవా యుగయుగములు - ఉన్నవాడ నీవే తరతరములు
    ఉందునన్నావు సదాకాలము
    యుగ సమ ఆప్తి వరకు - మాతోడై నీడై ||ఉన్నావు||

    1.మోషేకు తోడై ఉన్నవాడనీవే
    నీ జనుల నడిసంద్రాన నడిపించినావే (2)
    అరణ్య యాత్రలో అద్భుతములు చేసితివే
    ఆకాశమునుండి ఆహార మిచ్చితివే
    బండ చీల్చి దాహము తీర్చిన అండవైన దేవుడ నీవే ||ఉన్నావు||

    2.సింహాల బోనులో దానియేలుతో
    ఆ అగ్నిగుండములో ఆబెద్నగోలతో (2)
    ఐగుప్తునందున యేసేపుకు తోడై
    ఆశీర్వదించి అధిపతిగ చేసితివే
    శ్రమలలో నాతోడై వుందనన్నావే ||ఉన్నావు||

    3.కన్నీటి లోయలో కష్టాల కడలిలో
    అద్దరికి చేర్చి నన్నాదు కొందువే (2)
    నా కన్న తండ్రి వలే కన్నీరు తుడిచితివే
    నీ కంటి పాపలా కాపాడు దేవుడవే
    ఇమ్మానుయేలువై నీవు నాకున్నావే ||ఉన్నావు||

    Language:TELUGU | Album:popular | 1039 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5000405
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com