paadedha naenokanoothana geethmpaadedha manasaaraaపాడెద నేనొకనూతన గీతంపాడెద మనసారా
పాడెద నేనొక-నూతన గీతం-పాడెద మనసారాయేసయ్యా నీ నామమే గాక- వేరొక నామము లేదాయె1.కలుషితమైన నదియై-నేను కడలియైననీలోకలిసి పోతినే-కలువరి దారిలోకనబడదే యిక-పాపాల రాశి ||పాడెద||2.పోరు తరగని-శిగ సెగలన్నియు - అణచె కృపాతిశయముపొదయైన నా హృదయములోనపొంగెనే అభిషేక తైలం ||పాడెద||