bhaasillenu siluvaloa paapakshmaaభాసిల్లెను సిలువలో పాపక్షమా
భాసిల్లెను సిలువలో పాపక్షమాయేసు ప్రభూ నీ దివ్య క్షమా ||భాసిల్లెను||1.కలువరిలో నా పాపము పొంచిసిలువకు నిన్ను యాహుతి చేసికలుషహరా కరుణించితివి (2) ||భాసిల్లెను||2.పాపము చేసి గడించితి మరణంశాపమెగా నేనార్జించినదికాపరివై నను బ్రోచితివి (2) ||భాసిల్లెను||3.ఎందులకో నాపై ఈ ప్రేమఅందదయ్యా స్వామీ నా మదికిఅందులకే భయమొందితిని (2) ||భాసిల్లెను||4.నమ్మిన వారిని కాదన వనియునెమ్మది నొసగెడి నా ప్రభుడవనినమ్మితి నీ పాదంబులను (2) ||భాసిల్లెను||