anni naamamula kanna ghanamaina naamamu needhi yaesu naathaaఅన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథా
అన్ని నామముల కన్న ఘనమైన నామము నీది యేసు నాథాఅందరిని ప్రేమించు ఆదరణ కర్తవయ్యా ప్రాణ నాథాయెహోవ ఈరే అని పిలువబడినవాడ (2)నీకే స్తోత్రములు నీకే స్తోత్రములు (2) ||అన్ని నామముల||దేవతలకన్నా దయగలవాడవుక్షమించు మనసున్న మహారాజువు (2)ప్రేమామయుడవు ప్రభువగు దేవుడవుప్రాణము పెట్టిన ప్రభు యేసువు ||అన్ని నామముల||గాలి తుఫానులను ఆపినవాడవునీటిపై నడచిన నిజ దేవుడవు (2)జానతో ఆకాశాన్ని కొలిచినవాడవుశాంతి సమాధానం నొసగే దేవుడవు ||అన్ని నామముల||