aaraadhimchedhanu ninnu naa yaesayyaa aathmathoa sathyamuthoaఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో సత్యముతో
ఆరాదించెదను నిన్ను నా యేసయ్యా ఆత్మతో, సత్యముతో(2)ఆనంద గానముతో.... ఆర్భాట నాదముతో (2)1.నీ జీవ వాక్యము - నాలో జీవము కలిగించే (2)జీవిత కాలమంత నా యేసయ్యా - నీకై బ్రతికెదను (2)IIఆరాదించెII2.చింత లెన్ని కలిగినను - నిందలెన్ని నన్ను చుట్టినా (2)సంతోషముగ నేను నా యేసయ్యా - నిన్నే వెంబడింతును (2)IIఆరాదించెII3.నీ సిలువ రక్తముతో - ఈ గొప్ప రక్షణను (2)నాకిచ్చినందులకై నా యేసయ్య - నీకై బ్రతికెదను (2)IIఆరాదించెII4.ఆపద కాలమైన - ఆఖరి గడియలైన (2)ఆఖరు వరకు నేను నా యేసయ్య - నిన్నే వెంబడింతును (2)IIఆరాదించెII5.హల్లేలూయ పాటలతో - సంగీత స్వరములతో (2)అన్ని వేళ్లలలో నా యేసయ్య - నిన్నే కీర్తిoతును (2) IIఆరాదించెII