jayajemdaalu pattukonuchu vijayoathsaaha geethaalathoaజయజెండాలు పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతో
జయజెండాలు - పట్టుకొనుచు విజయోత్సాహ గీతాలతోమన ధ్వజమును పైకెత్తి పరుగులెత్తుచుప్రభు కొరకు పని చేసెదం ||2|| యేసు రాజుల రాజని ప్రభువుల ప్రభువని లోకానికి చాటిదం ||2||హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... ||2||1. కొండలైన, లోయలైన, అడవులైన, ఎడారులైన ||2||యేసుని చేరుటె నా లక్ష్యమై, వెనుచూడక నే సాగెదను ||2||హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....||2||2. వ్యాధియైన, బాధయైన, కలతలైన, కన్నీరైనా ||2||నీ కృపయే నా ఆయుధమై వెనుచూడక నే సాగెదను ||2||హ........ హల్లెలూయా...హో.... హోసన్నా.... ||2||3. కరువులై, ఖడ్గమైన, హింసయైన, మరణమైనా ||2||పరలేకమె నా నిరీక్షనై వెనుచూడక నే సాగెదను ||2||హ........ హల్లెలూయా...హో.... హోసన్నా....||2||