evaritho nee jeevitham – endaaka nee payanam ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనం
ఎవరితో నీ జీవితం – ఎందాక నీ పయనంఎదలో ప్రభు వసింపగా – ఎదురు లేదు మనుగడకు (2)దేవుడే నీ జీవిత గమ్యందేవ రాజ్యం నీకే సొంతంగురి తప్పక దరి చేరుమురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||కష్టాలకు కృంగిపోకురానష్టాలకు కుమిలిపోకురాఅశాంతిని చేరనీకురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||గెలుపోటమి సహజమురాదివ్య శక్తితో కదులుమురాఘన దైవం తోడుండునురాతెలుసుకో ఈ జీవిత సత్యం (2) ||ఎవరితో||