• Search and download Christian Lyrics
  • andaru nannu vidachina అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే /2/ Lyrics videoSong no:5988 -

    andaru nannu vidachina అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే /2/

    Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |

    అందరు నన్ను విడచినా – నీవునన్ను విడువనంటివే /2/
    నా తల్లియు నీవే నా తండ్రియునీవే – నా తల్లి తండ్రి నీవే యేసయ్యా /2/

    1. వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా /2/
    నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా /2/

    2. లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే /2/
    నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా /2/

    3. నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు భయపడకంటివే /2/
    నా తోడుయు నీవే నా నీడయు నీవె – నా తోడు నీడ నీవె యేసయ్యా /2/

    Musical Chords:
    Chorus
    Bm D Bm A
    అందరు నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2)
    Bm A G F#m Bm
    నా తల్లియు నీవే నా తండ్రియునీవే - నా తల్లి తండ్రి నీవే యేసయ్యా (2)

    Verse 1
    Bm D Bm A
    వ్యాధులు నన్ను ముట్టినా – బాధలు నన్ను చుట్టినా (2)
    Bm A G F#m Bm
    నా కొండయు నీవే నా కోటయు నీవే – నా కొండ కోట నీవే యెసయ్యా (2)

    Verse 2
    Bm D Bm A
    లోకము నన్ను విడచినా – నీవు నన్ను విడువనంటివే (2)
    Bm A G F#m Bm
    నా బంధువు నీవే నా మిత్రుడ నీవే – నాబంధు మిత్రుడ నీవే యేసయ్యా (2)

    Verse 3
    Bm D Bm A
    నేను నిన్ను నమ్ముకొంటిని- నీవు నన్ను భయపడకంటివే (2)
    Bm A G F#m Bm
    నా తోడుయు నీవే నా నీడయు నీవే – నా తోడు నీడ నీవే యేసయ్యా (2) ||అందరు||

    ------------------------------------------------------------------------------------
    Bm D Bm A
    Andaru Nannu Vidachinaa - Neevu Nannu Viduvanantive (2)
    Bm A
    Naa Thalliyu Neeve - Naa Thandriyu Neeve
    G F#m Bm
    Naa Thalli Thandri Neeve Yesayyaa (2)

    Verse 1
    Bm D Bm A
    Vyaadhulu Nannu Chuttinaa - Baadhalu Nannu Muttinaa (2)
    Bm A
    Naa Kondayu Neeve - Naa Kotayu Neeve
    G F#m Bm
    Naa Konda Kota Neeve Yesayyaa (2)

    Verse 2
    Bm D Bm A
    Lokamu Nannu Vidachinaa - Neevu Nannu Viduvanantive (2)
    Bm A
    Naa Bandhuvu Neeve - Naa Mithruda Neeve
    G F#m Bm
    Naa Bandhu Mithruda Neeve Yesayyaa (2)

    Verse 3
    Bm D Bm A
    Nenu Ninnu Nammukontini - Neevu Nannu Bhayapadakantive (2)
    Bm A
    Naa Thoduyu Neeve - Naa Needayu Neeve
    G F#m Bm
    Naa Thodu Needa Neeve Yesayyaa (2) ||Andaru||


    Strumming: D D U D U D U
    Composed by: Vijay
    YouTube Link is in C#m

    Language:Telugu | 148 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Lyrics List | mostviewed | Total Hits: 1733409

© 2017 Waytochurch.com