anni velala vinuvaadu nee praardhanalanniyu అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియు
అన్ని వేళల వినువాడు నీ ప్రార్ధనలన్నియుఏ బేధము లేకనే ఆలకింపనైయున్నాడు (2)ప్రార్ధించుము అలయకనేకనిపెట్టుము విశ్వాసముతో (2)నీ ప్రార్ధనే మార్చును నీ స్థితినీ ఎదలో కన్నీరు తుడచును ||అన్ని||కుమిలిపోతూ నలిగిపోతూఏమౌతుందో అర్ధం కాక (2)వేదన చెందుతూ నిరాశలో మునిగావా (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||ఎవరికీ చెప్పుకోలేకఅంతగా బాధ ఎందుకు (2)మొఱ్ఱపెట్టిన వారికి సమీపముగా యేసు ఉండును (2)ఒకసారి యోచించుమానీ మొఱ్ఱను వినువాడు యెసయ్యే (2) ||అన్ని||