neetho gadipe prathi kshanamu నీతో గడిపే ప్రతి క్షణము
నీతో గడిపే ప్రతి క్షణముఆనంద బాష్పాలు ఆగవయ్యా (2)కృప తలంచగా మేళ్లు యోచించగా (2)నా గలమాగదు స్తుతించక – నిను కీర్తించకయేసయ్యా యేసయ్యా – నా యేసయ్యా (4) ||నీతో||మారా వంటి నా జీవితాన్నిమధురముగా మార్చి ఘనపరచినావు (2)నా ప్రేమ చేత కాదునీవే నను ప్రేమించి (2)రక్తాన్ని చిందించినన్ను రక్షించావు (2) ||యేసయ్యా||గమ్యమే లేని ఓ బాటసారినినీతో ఉన్నాను భయము లేదన్నావు (2)నా శక్తి చేత కాదునీ ఆత్మ ద్వారానే (2)వాగ్ధానము నెరవేర్చివారసుని చేసావు (2) ||యేసయ్యా||