• waytochurch.com logo
 • Search and download Christian Lyrics
 • Click to Use Keyboard বাঙালি , हिंदी , ಕನ್ನಡ , മലയാളം , தமிழ் , తెలుగు
 • Song no:644 -

  dinadinambu yesuku daggaraga cherut దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా

  Click to View in বাঙালি | English | ગુજરાતી | हिंदी | ಕನ್ನಡ | മലയാളം | Oriya | ਪੰਜਾਬੀ | தமிழ் | తెలుగు |


  దినదినంబు యేసుకు దగ్గరగా చేరుతా
  అనుక్షణంబు యేసుని నామదిలో కోరుతా
  ఎల్లప్పుడు యేసువైపు కనులెత్తి పాడుతా
  ప్రభుని మాట నాదు భాట విభుని తోనే సాగుతా

  1. మారిపోయే లోకమందు మనుష్యులెంతో మారినా
  మారునా ప్రభు యేసు ప్రేమ ఆశతోడ చేరనా

  2. దైవ వాక్యం జీవ వాక్యం దిన దినంబు చదువుతా
  ప్రభుని మాట నాదు భాట విభునితో మాట్లాడుతా

  3. ఎన్నడు ఎడబాయడు నను విడువడు ఏ మాత్రము
  ప్రభువే నాదు అభయము భయపడను నేనేమాత్రము

  4. పరిశుద్దముగా అనుకూలముగా జీవయాగమై నిలిచెద
  సిలువ మోసి సేవ చేయ యేసుతోనే కదులుతా

  Language:TELUGU | 2072 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 3629013
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2017 Waytochurch.com