jagela yuvaka ravela tvaraga ni జాగెల యువక రావేల త్వరగ నీరాక కో
జాగెల యువక రావేల త్వరగ
నీరాక కోసం ప్రభు వేచెనుగా
కరములు చాచి కలువరిలో శిరమును వంచెను చూడు
నేరము లేమియు చేయకనే నింద భరించెను చూడుము
కారణం . . నీవేగా . .
1. ఉండునో పోవునో తెలియని ప్రాణము
గాలిలో మాయమౌ ఆవిరంటి రూపము
దాచుకున్నదోషమే చేయుచుండె రాజ్యము
నిన్ను నీలో ఉంచని ఆశల లోకము
నిజమిది కాదనే . . మాయల మార్గము
2. ఎరిగియో ఎరుగకో చేసిన నేరము
చెరగని పోయెను తాళలేని లోకము
దయాగల దైవమే చేసిన త్యాగము
నమ్మిన తోడనే కలుగును జీవము
జాలము చేయకా . . చేరిక యేసుని