• waytochurch.com logo
Song # 720

mene mene tekel uparsin mene mene t మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెన



మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్ మెనే మెనే టెకేల్ ఉఫార్సీన్
వ్రాసెను శాసనం దేవుని చేతితో దేవుని త్రాసులో నీవు తేలిపోదువో

1. సౌలు రాజు తేలిపోయెను అహాబు రాజు తేలి కూలెను
నీ క్రియలను బట్టి తీర్పు తీర్చును మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకొ

2. ఘనుడవైన అల్పుడవైనా ఈ లోకమేలే అధిపతివైనా
క్రీస్తు న్యాయపీఠము ఎదుట మరి నీ గతి ఏమౌతుందో తెలుసుకో


Mene mene tekel uparsin mene mene tekel uparsin
Vrasenu sasanam devuni chetito devuni trasulo nivu telipoduvo

1. Saulu raju telipoyenu ahabu raju teli kulenu
Ni kriyalanu batti tirpu tirchunu mari ni gati emautumdo telusuko

2. Ganudavaina alpudavaina I lokamele adhipativaina
Kristu nyayapithamu eduta mari ni gati emautumdo telusuko

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com