• waytochurch.com logo
 • Search and download Christian Lyrics
  • Song no:764

   neevu chesina upakaramulaku nenemi నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లి


  నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును
  ఏడాది దూడలనా? వేలాది పొట్టేళ్ళనా? (2)

  1. వేలాది నదులంత విస్తార తైలము నీకిచ్చినా చాలునా (2)
  గర్భఫలమైన నాజేష్ట పుత్రుని నీకిచ్చినా చాలునా (2)

  2. మరణ పాత్రుడనైయున్న నాకై మరణించితివి సిల్వలో (2)
  కరుణ జూపి నీ జీవ మార్గాన నడిపించుమో యేసయ్యా (2)

  3. విరిగి నలిగిన బలి యాగముగను నా హృదయ మర్పింతును (2)
  రక్షణ పాత్రను చేబూని నిత్యము నిను వెంబడించెదను (2)

  4. ఈ గొప్ప రక్షణ నాకిచ్చినందుకు నేనేమి చెల్లింతును? (2)
  కపట నటనాలు చాలించి నిత్యము నిను వెంబడించెదను (2)

  Language:TELUGU | 2927 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4679244
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com