nivumte naku chalu yesayya nive నీవుంటే నాకు చాలు యేసయ్యా నీవెం
నీవుంటే నాకు చాలు యేసయ్యా
నీవెంటే నేను ఉంటానేసయ్యా
నీ మాట చాలయ్యా నీ చూపు చాలయ్యా
నీ తోడు చాలయ్యా నీ నీడ చాలయ్యా
1. ఎన్ని బాధలున్ననూ ఇబ్బందులైననూ
ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైననూ
2. బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను
అలలు ముంచివేసినా ఆశలు అణగారినా
3. ఆస్తులన్ని పోయినా అనాధగా మిగిలినా
ఆప్తులే విడనాడినా ఆరోగ్యం క్షీణించినా
4. నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ
నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము
Em D C Am D Em
నీవుంటే నాకు చాలు యేసయ్యా – నీవెంటే నేను ఉంటానేసయ్యా (2)
Em D C
నీ మాట చాలయ్యా – నీ చూపు చాలయ్యా
Am Em
నీ తోడు చాలయ్యా – నీ నీడ చాలయ్యా (2) ||నీవుంటే||
చరనం 1
Em D Em D C Am Em
ఎన్ని బాధలున్నను ఇబ్బందులైనను – ఎంత కష్టమొచ్చినా నిష్ఠూరమైనను (2) ||నీ మాట||
చరనం 2
Em D Em D C Am Em
బ్రతుకునావా పగిలినా కడలి పాలైనను – అలలు ముంచివేసినా ఆశలు అణగారినా (2) ||నీ మాట||
చరనం 3
Em D Em D C Am Em
నీకు ఇలలో ఏదియూ లేదు అసాధ్యమూ – నీదు కృపతో నాకేదియూ కాదిల సమానము (2) ||నీ మాట||
Strumming: D U D D U D U
--------------------------------------------------------------------------------------------------
Chorus
Em D C Am D Em
Neevunte Naaku Chaalu Yesayyaa - Neevente Nenu Untaanesayyaa
Em D C
Nee Maata Chaalayyaa - Nee Choopu Chaalayyaa
Am Em
Nee Thodu Chaalayyaa - Nee Needa Chaalayyaa ||Neevunte||
Verse 1
Em D Em
Enni Bhaadhalunnanoo Ibbandulainanoo
D C (Am) Em
Entha Kashtamochchinaa Nishtooramainanoo ||Nee Maata||
Verse 2
Em D Em
Brathuku Naava Pagilinaa Kadali Paalainanoo
D C (Am) Em
Alalu Munchi Vesinaa Aashalu Anagaarinaa ||Nee Maata||
Verse 3
Em D Em
Aasthulanni Poyinaa Anaathagaa Migilinaa
D C (Am) Em
Aapthule Vidanaadinaa Aarogyam Ksheeninchinaa ||Nee Maata||
Verse 4
Em D Em
Neeku Ilalo Ediyu Ledu Asaadhyamu
D C (Am) Em
Needu Krupatho Naakemiyu Kaadila Samaanamu ||Nee Maata||
Strumming: D U D D U D U