sampurnamaina ni krupa sasvatamaina సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ
సంపూర్ణమైన నీ క్రుప శాశ్వతమైనది నీ క్రుప
మరువలేను నీదు నామం మరపురానిది నీ క్రుప
1. పాపికి విడుదల నీవు చూపిన నీ క్రుప
పరమున చేర్చుట నీవు చూపిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప
2. విద్యలేని పామరులకు జీవజలము నీ క్రుప
తేజోవాసుల స్వాస్థ్యము నందు నన్ను చేర్చిన నీ క్రుప
ఆత్మదేవుడ నీ క్రుప ఆరాధ్య దైవమా నీ క్రుప