bandhinaipoya neelo munigi teelaaka బంధినైపోయా నీలో మునిగితేలాకా
యేసయ్య నిన్నే సేవింతునుఆరదింతును... స్తుతింతునూ... (2)బంధినైపోయా నీలో మునిగితేలాకా..నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ.. ఓ.(2)యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య.. చరణం:1నను వీడని నీ ప్రేమను..యడబాయని నీ కరుణను..వెన్నంటి ఉండే కృపలను..వర్ణించగలనా...(2)బంధినైపోయా నీలో మునిగితేలాకా..నావల్ల కాదయ నిను వీడి ఉండుట...(2)యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..చరణం: 2నింపావు నీ అగ్నితోనింపావు నీ శక్తితోనింపావు జీవ జలముతో..నిను మహిమపరతును..(2)బంధినైపోయా నీలో మునిగితేలాకా..నావల్ల కాదయ నిను వీడి ఉండుట.ఓ ఓ.(2)యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..Bridge:నీలో మునిగి తేలాక...నే విడుదలనే పొంద..నీలో మునిగి తేలాక...నే ఉప్పొంగిపోయా..నీలో మునిగి తేలాక...నే జీవమునే పొంద...నీలో మునిగి తేలాక...నే బంధినైపోయా.. (2)యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..యేసయ్య.. యేసయ్య.. యేసయ్య...యేసయ్య..Ad-Libs..నీ మునిగి తేలాను,నీ ప్రేమలో..నే బంధినైపోయాను, నీ ప్రేమకు..విడులనేపొంద..జీవమునే పొందాను...
Tempo : E, 65bpm , 4/4IntroEYesayya Ninne SevinthunuE/AAaradhintunu Stutintunu (2x)Chorus:EBandheenaipoya neelo Munigi teelaakaANaavalla kaadaya ninu Veedi unduta (2x)E C#m A BYesayya Yesayya Yesayya Yesayya (2x)Verse 1:ENanu Veedani Nee PermanuC#mYedabaayani Nee KarunanuAVennanti unde KrupalanuBVarninchagalanaa (2x)Verse 2:ENimpaavu Ne Agni thoC#mNimpaavu Ne Shakthi thoANimpaavu Jeeva JalamuthoBNinne Mahimaparatunu (2x)Bridge:C#mNeelo munigi telaakaANe Vidudalane pondaF#mNeelo munigi telaakaBNe uppongi poyaC#mNeelo munigi telaakaANe jeevamune pondaF#mNeelo munigi telaakaBNe Bandhinaipoya