• waytochurch.com logo
  • Search and download Christian Lyrics
    • Song no:2635

      ae mukhaambuthoada vaththu yae-ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీద

    Chords: ragam: నాధనామక్రియ-naaDhanaamakriy

    ఏ ముఖాంబుతోడ వత్తు యేసు నాధనీదు మ్రోల కావరించి నిన్నుమఱచి యేక మైతి బామరులతో నేది దారి నిన్నుఁ జేర నేమో తెలియదాయెను ||ఏ ముఖంబు||

    1. నీచ పాప వర్తనంబు పేచ మెల్లఁ బాపి ముందు కాచి పెంచి నియము నిష్ఠ లాచరణము నిలుపుకొరకు దోషభార మెల్ల బాపఁ బూచినీ దె నిజముగా ||ఏ ముఖంబు||

    2. తుట్టతుదకు నిన్ను ఁ జేరఁ గట్టినాఁడం గంకణమును వట్టిమాటకాదు నిజము పట్టి నడుపు పరమ పురికిఁ బట్టికొనుమునాదు చేయి మట్టి పాలు కాకమునుపే ||ఏ ముఖంబు||

    Language:TELUGU | Author:జొన్నకూటి దేవదానం | Album:Andhra Kristava Keerthanalu | Category :పాప పశ్చాత్తాపము | 971 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 4625285
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com