ayane na sangeetham ఆయెనె నా సంగీతము బలమైన కోటయును
ఆయెనె నా సంగీతము - బలమైన కోటయును జీవాధిపతియు ఆయనే - జీవితకాలమెల్ల స్తుతించెదను 1. స్తుతుల మధ్యలొ నివాసం చేసి - దూత లెల్ల పొగడే దేవుడాయనే వేడుచుండు భక్తుల స్వరము విని - దిక్కు లేని పిల్లలకు దేవుడాయనే (2X) ...ఆయెనె... 2. ఇద్దరు ముగ్గురు నా నామమునా - ఏకీభవించిన వారి మధ్యలోన ఉండేదననినా మనదేవుని - కరములు తట్టి నిత్యము స్తుతించెదము (2X) ...ఆయెనె... 3. సృష్ఠికర్త క్రీస్తు యేసు నామమున - జీవితకాలమెల్ల కీర్తించెదము రాకడలో ప్రభుతో నిత్యముందుము - మ్రొక్కెదము స్తుతించెదము పొగెడెదము (2X