aaradhana adhika stotram ఆరాధన అధిక స్తోత్రము నా యేసుకే నేనర్పింతును
పల్లవి: ఆరాధన అధిక స్తోత్రము - నా యేసుకే నేనర్పింతును నా యేసుకే నా సమస్తము (2X) ...ఆరాధన... 1. పరమ దూత సైన్యము - నిన్ను కోరి స్తుతింపగా వేనోళ్లతో నేపాడెదన్ - నే పాపిని నన్ను చేకొనుము (2X) ...ఆరాధన... 2. కరుణధార రుధిరము - నన్నుతాకి ప్రవహింపగా నా పాపమంతయు తొలగిపోయెను - నీ జీవితం నీకె అంకితం (2X) ...ఆరాధన...