• waytochurch.com logo
Song # 110

chatinchudi manshuya jaathi చాటించుడి మనుష్య జాతి కేసు నామము చాటించుడి యవశ్య యేసు ప్రేమ సారము


పల్లవి:
చాటించుడి మనుష్య జాతి కేసు నామము - చాటించుడి యవశ్య యేసు ప్రేమ సారము

జనాదులు విశేష రక్షణ సునాదము - విను పర్యంతము

చాటుదము, చాటుదాము చాటుదాము శ్రీ యేసు నామము

1.
కన్నీళ్ళతొ విత్తెడువార లానందంబుతొ - నెన్నడు గోయుదరనెడి వాగ్ధత్తంబుతో

మన్ననుగోరు భక్తులార నిండుమైత్రితొ - మానవ ప్రేమతొ

చాటుదము, చాటుదాము చాటుదాము చక్కని మార్గము

2.
సమీపమందు నుండునేమొ చావుకాలము - సదా నశించుపోవువారికి

సుభాగ్యము విదంబు జూపగోరి యాశతోడ నిత్యము -వినిపించు చుందుము

చాటుదము, చాటుదాము చాటుదాము సత్య సువార్తను


                                
Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com