dhevuni sthuthiyinchudi ellapudu దేవుని స్తుతియించుడి యెల్లాప్పుడు దేవుని స్తతియించుడి ఆ...
పల్లవి: దేవుని స్తుతియించుడి - యెల్లాప్పుడు దేవుని స్తతియించుడి ఆ... (2X) 1. ఆయన పరిశుద్ధ ఆలయమందు (2X) - ఆయన సన్నిధిలో ఆ...ఆయన సన్నిధిలో (2X) - యెల్లాప్పుడు ...దేవుని... 2. ఆయన బలమును ప్రసిద్ధి చేయు (2X) - ఆకశ విశాలమందు ఆ...ఆకశ విశాలమందు (2X) - యెల్లాప్పుడు ...దేవుని... 3. ఆయన పరాక్రమ కార్యము బట్టి (2X)- ఆయన ప్రభావమును ఆ...ఆయన ప్రభావమును (2X) - యెల్లాప్పుడు ...దేవుని... 4. భూర ధ్వనితో ఆయనన్ స్తుతించుడి (2X) - స్వరమండలములతో ఆ...స్వరమండలములతో (2X) - యెల్లాప్పుడు ...దేవుని... 5. సన్న తంతుల సితారతోను (2X) - చక్కని స్వరములతో ఆ...చక్కని స్వరములతో (2X)- యెల్లాప్పుడు ...దేవుని... 6. తంబురతోను నాట్యముతోను (2X)- తంతి వాయిద్యములతో ఆ...తంతి వాయిద్యములతో (2X)- యెల్లాప్పుడు ...దేవుని... 7. పిల్లన గ్రోవులు చల్లగ నూది (2X)- యెల్ల ప్రజలు చేరి ఆ...యెల్ల ప్రజలు చేరి (2X)- యెల్లాప్పుడు ...దేవుని... 8. మ్రోగు తాళములతొ ఆయనన్ స్తుతించుడి (2X) - గంభీర తాళముతో ఆ...గంభీర తాళముతో (2X)- యెల్లాప్పుడు ...దేవుని... 9. సకలా ప్రాణుల్ యెహోవాను స్తుతించుడి (2X)- హల్లెలూయ ఆమేన్ ఆ... హల్లెలూయ ఆమేన్ (2X)- యెల్లాప్పుడు ...దేవుని...