dhevuniki stotramu ganamu cheyutaye దేవునికి స్తోత్రము గానము చేయుటయే మంచిది
పల్లవి: దేవునికి స్తోత్రము గానము - చేయుటయే మంచిది మనమందరము స్తుతి గానము చేయుటయే మంచిది 1. యేరుషలేము నెహోవాయె - కట్టుచున్నవాడని (2X) ఇశ్రయేలీయూలను - పోగు చేయువాడని ...దేవునికి... 2. గుండె చెదరిన వారిని - బాగుచేయువాడని (2X) వారి గాయములన్నియు - కట్టుచున్నవాడని ...దేవునికి... 3. ప్రభువు గొప్పవాడును - అధిక శక్తి సంపన్నుడు (2X) జ్ఞానమునకు ఆయనే - మితియు లేనివాడని ...దేవునికి... 4. పిల్లలా నాశీర్వదించియు - బలపరచె నీ గుమ్మముల్ (2X) మంచి గోదుమపంటతో - నిన్ను తృప్తిగనుంచును ...దేవునికి... 5. వాక్యమును యాకోబుకు - తెలియజేసినవాడని (2X) ఏ జనము కీలాగునా - చేసి యుండలేదని ...దేవునికి...