goppa dhevudavani shakthi గొప్పా దేవుడవని శక్తి సంపన్నుడని గలమెత్తి నిన్ను నేను గాణమాడెదన్
పల్లవి: గొప్పా దేవుడవని శక్తి సంపన్నుడని - గలమెత్తి నిన్ను నేను గాణమాడెదన్ రాజుల రాజువని రక్షణ దుర్గమని - నీ కీర్తిని నేను కొనియాడెదన్ హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ (2X) 1. అద్భుత క్రియలు చేయువాడని - ఆశ్చర్యకార్యములు చేయగలవని అద్వితీయుడవని ఆది సంభూతుడని - ఆరాధించెద నిత్యము నిన్ను హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ ...గొప్పా... 2. సాగరాన్ని రెండుగా చేసినాడని - సాతాను శక్తులను కూల్చినావని సర్వోతున్నవడని సర్వసంపన్నుడని - సాక్ష్యగీతము నే పాడెదన్ హల్లేలుయా - నా యేసునాధ - హల్లేలుయా నా ప్రాణనాధ ...గొప్పా...