• waytochurch.com logo
Song # 123

halleluya ani paadi sthuthimpanu హల్లెలూయ యని పాడి స్తుతింపను రారె జనులారా మనసారా ఊరూర


పల్లవి:
హల్లెలూయ యని పాడి స్తుతింపను - రారె జనులారా మనసారా ఊరూర

రారే జనులార నొరార ఊరూర

1.
పాడి పంటలనిచ్చి - పాలించి దేవుడని - కూడు గుడ్డల నిచ్చి

పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని

పోషించు దేవుడని - తోడు నీడగ నిన్ను - కాపాడు దేవుడని

2.
తాత ముత్తాతలకన్న - ముందున్న దేవుడని - తల్లి దండ్రులకన్న

ప్రేమించు దేవుడని - కల్లాకపటములేని - కరుణ సంపన్నుడని

పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె

3.
బందూ మిత్రులకన్నా - బలమైన దేవుడని - అన్నదమ్ములకన్న

ప్రియమైన దేవుడని - కన్నబిడ్డలకన్న - కన్నుల పండుగని

పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె

4.
రాజాధి రాజుల కన్న రాజైన దేవుడని - నీచాతి నీచులను

ప్రేమించవచ్చెనని - నిన్న నేడు ఏకరీతిగా ఉన్నాడని

పూజించి - పూజించి - పాటించి - చాటించ రారె

Posted on
  • Song
  • Name :
  • E-mail :
  • Song No

© 2023 Waytochurch.com