immaanuyelu devudaa mamu kanna devudaa ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా
ఇమ్మానుయేలు దేవుడా – మము కన్న దేవుడా (2)ఇస్సాకు దేవుడా ఇశ్రాయేలు దేవుడా (4)మాతో ఉండగ వచ్చిన మరియ తనయుడా (2)లాలి లాలి లాలమ్మ లాలి (2)మా పాపము బాపి పరమును మము చేర్చగదివిని విడిచి భువికి దిగిన దైవ తనయుడా (2) ||ఇస్సాకు||అశాంతిని తొలగించి శాంతిని నెలకొల్పగప్రేమ రూపివై వెలసిన బాల యేసువా (2) ||ఇస్సాకు||