Andaru Mechchina Andaala Thaara అందరు మెచ్చిన అందాల తార
అందరు మెచ్చిన అందాల తారఅవనికి తెచ్చెను వెలుగుల మేడ (2)క్రిస్మస్.. హ్యాపీ క్రిస్మస్హ్యాపీ హ్యాపీ క్రిస్మస్క్రిస్మస్.. మెర్రి క్రిస్మస్మెర్రి మెర్రి క్రిస్మస్ (2) ||అందరు||సృష్టికర్తయే మరియ తనయుడైపశుల పాకలో పరుండినాడు (2)నీతి జీవితం నీవు కోరగానీకై రక్షణ తెచ్చినాడు (2)నీకై రక్షణ తెచ్చినాడు ||క్రిస్మస్||ఇంటిని విడిచి తిరిగిన నాకైఎదురు చూపులే చూచినాడు (2)తప్పును తెలిసి తిరిగి రాగాక్షమియించి కృప చూపినాడు (2)ఎన్నో వరములు ఇచ్చినాడు ||క్రిస్మస్||పాత దినములు క్రొత్తవి చేసినీలో జీవము నింపుతాడు (2)కటిక చీకటే వేకువ కాగాఅంబరమందు సంబరమాయే (2)హృదయమునందు హాయి నేడు ||క్రిస్మస్||
andaru mechchina andaala thaaraavaniki thechchenu velugula meda (2)christmas.. happy christmashappy happy christmaschristmas.. merry christmasmerry merry christmas (2) ||andaru||srushtikarthaye mariya thanayudaipashula paakalo parundinaadu (2)neethi jeevitham neevu koragaaneekai rakshana thechchinaadu (2)neekai rakshana thechchinaadu ||christmas||intini vidichi thirigina naakaieduru choopule choochinaadu (2)thappunu thelisi thirigi raagaakshamiyinchi krupa choopinaadu (2)enno varamulu ichchinaadu ||christmas||paatha dinamulu krotthavi chesineelo jeevamu nimputhaadu (2)katika cheekate vekuva kaagaaambaramandu sambaramaaye (2)hrudayamunandu haayi nedu ||christmas||