• waytochurch.com logo
  • Song - 12398 : Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త Lyrics

  • Quick search
  • విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
    మన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెను
    వచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెను
    తెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)
    ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాం
    యేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా||

    దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడని
    గొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటా
    లోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా||

    ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడని
    జ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)
    బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటా
    రాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||

    Language:Telugu | Author:G Davidson | 166 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507068
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com