Vinnaaraa Vinnaaraa Shubhavaartha Shubhvaartha విన్నారా విన్నారా శుభవార్త శుభవార్త
విన్నారా విన్నారా శుభవార్త శుభవార్తమన కొరకు ఈ లోకంలో రక్షకుండు పుట్టెనువచ్చెను వచ్చెను ఈ లోకానికి వచ్చెనుతెచ్చెను తెచ్చెను సంబరాలు తెచ్చెను (2)ఊరు వాడా తిరిగి ఈ వార్త చెప్పేద్దాంయేసయ్య పుట్టాడని పండుగ చేసేద్దాం (2) ||విన్నారా||దూతలు చెప్పారంటా రక్షకుడు పుట్టాడనిగొల్లలు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)పరలోక దూతల సమూహముతో – స్తోత్రగీతాలు పాడిరంటాలోక రక్షకుడు మెస్సయ్యేనని ఆనందముతో వెళ్లిరంటా ||ఊరు వాడా||ఆ….తారొకటి చెప్పేనంటా రారాజు పుట్టాడనిజ్ఞానులు వచ్చిరంటా బాలుని చూచిరంటా (2)బంగారు సాంబ్రాణి బోళమును కానుకగా ఇచ్చి వచ్చిరంటారాజులకు రాజేసయ్యేనని సంతోషముగా వెళ్లిరంటా ||ఊరు వాడా||
vinnaaraa vinnaaraa shubhavaartha shubhvaarthamana koraku ee lokamlo rakshakundu puttenuvachchenu vachchenu ee lokaaniki vachchenuthechchenu thechchenu sambaraalu thechchenu (2)ooru vaadaa thirigi ee vaartha cheppeeddaamyesayya puttaadani panduga cheseddaam (2) ||vinnaaraa||doothalu cheppaarantaa rakshakudu puttaadanigollalu vachchirantaa baaluni choochirantaa (2)paraloka doothala samoohamutho – sthothra geethaalu paadirantaaloka rakshakudu messayyenani aanandamutho vellirantaa ||ooru vaadaa||aa.. thaarokati cheppenantaa raaraaju puttaadanignaanulu vachchirantaa baaluni choochirantaa (2)bangaaru saambraani bolamunu kaanukagaa ichchi vachchirantaaraajulaku raajesayyenani santhoshamugaa vellirantaa ||ooru vaadaa||