హల్లేలూయ పాట యెసయ్య పాట
halleluya paata yesaiah paata
పల్లవి: హల్లేలూయ పాట - యెసయ్య పాట పాడాలి ప్రతి చోట - పాడాలి ప్రతి నోట (2X) హల్లేలూయ హల్లేలూయ హల్లేలూయ (2X) ...హల్లేలూయ... 1. కష్టాలే కలిగినా - కన్నీరులే మిగిలినా స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X) ...హల్లేలూయ... 2. చెరసాలలో వేసినా - బంధాలు బిగియించినా స్తుతి పాటలె పాడుమా - ప్రభు యేసునే వేడుమా (2X)