• waytochurch.com logo
  • Song - 12400 : Christmas Antene Kreesthuku Aaraadhana క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన Lyrics - Christmas Kanuka

  • Quick search
  • క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
    క్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)
    హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)

    క్రీస్తులోనే విశ్వాసం
    క్రీస్తులోనే ఉల్లాసం
    క్రీస్తులోనే అభిషేకం
    క్రీస్తులోనే సమస్తం (2)
    హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||

    యేసులోనే రక్షణ
    యేసులోనే స్వస్థత
    యేసులోనే విడుదల
    నమ్మితే నిత్య జీవం (2)
    హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||

    Language:Telugu | Author:Philip & Sharon | Album:Christmas Kanuka | 180 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768257
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com