Christmas Antene Kreesthuku Aaraadhana క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధన
క్రిస్మస్ అంటేనే క్రీస్తుకు ఆరాధనక్రీస్తులో జీవించుటే మన నిరీక్షణ (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4)క్రీస్తులోనే విశ్వాసంక్రీస్తులోనే ఉల్లాసంక్రీస్తులోనే అభిషేకంక్రీస్తులోనే సమస్తం (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||యేసులోనే రక్షణయేసులోనే స్వస్థతయేసులోనే విడుదలనమ్మితే నిత్య జీవం (2)హ్యాపీ క్రిస్మస్ మెర్రి క్రిస్మస్ (4) ||క్రిస్మస్||
christmas antene kreesthuku aaraadhanakreesthulo jeevinchute mana nireekshana (2)happy christmas merry christmas (4)kreesthulone vishwaasamkreesthulone ullaasamkreesthulone abhishekamkreesthulone samstham (2)happy christmas merry christmas (4) ||christmas||yesulone rakshanayesulone swasthathayesulone vidudalanammithe nithya jeevam (2)happy christmas merry christmas (4) ||christmas||