aruna kaanthi kiranamai అరుణ కాంతి కిరణమై
అరుణ కాంతి కిరణమైకరుణ చూప ధరణిపైనరుని రూపు దాల్చెనుపరమ దేవ తనయుడుఅదే అదే క్రిస్మస్ – హ్యాపీ క్రిస్మస్ఇదే ఇదే క్రిస్మస్ – మెర్రీ క్రిస్మస్ ||అరుణ||యజ్ఞ యాగాదులు – బలి కర్మకాండలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే ||అరుణ||పుణ్య కార్యములు – మరి తీర్థయాత్రలు (2)దోషంబులు కడుగలేవుదోషుల రక్షింప లేవు (2)పరిశుద్ధుని రక్తమునందేపాపులకిల ముక్తి కలుగునుఅందుకే.. అందుకే ||అరుణ||