Devudu Dehamunu Pondina Dinamu దేవుడు దేహమును పొందిన దినము
దేవుడు దేహమును పొందిన దినముమనిషిగా మారి ఇల చేరిన క్షణము (2)తార వెలిగెను – దూత పాడెనుపరలోకనికి మార్గము వెలిసెను (2)స్తుతుల గానములు పాడి పరవశించెదముయేసు నామమునే చాటి మహిమ పరిచెదము (2)దూత పలికెను భయము వలదనితెలిపే వార్తను యేసే క్రీస్తని (2)చీకటి తొలగెను రారాజుకు భయపడిలోకము వెలిగెను మరణము చెరవిడి (2)క్రీస్తు పుట్టెనని తెలిపి సంతోషించెదమునిత్య జీవమునే చాటి ఘనత పొందెదము (2) ||దేవుడు||సృష్టి కారుడు అల్పుడాయెనుఅది శాపము తీయ వచ్చెను (2)పాపము ఎరుగని మనిషిగా బ్రతికెనుమానవ జాతికి మార్గమై నిలిచెను (2)నమ్మి ఒప్పినను చాలు తొలగు పాపములుపరము చేరుటకు మనకు కలుగు దీవెనలు (2) ||దేవుడు||
devudu dehamunu pondina dinamumanishigaa maari ila cherina kshanamu (2)thaara veligenu – dootha paadenuparalokaaniki maargamu velisenu (2)sthuthulu gaanamulu paadi paravashinchedamuyesu naamamune chaati mahima parichedamu (2) ||devudu||dootha palikenu bhayamu valadanithelipe vaarthanu yese kreesthani (2)cheekati tholagenu raaraajuku bhayapadilokamu veligenu maranamu cheravidi (2)kreesthu puttenani thelipi santhoshinchedamunithya jeevamune chaati ghanatha pondedamu (2) ||devudu||srushtikaarudu alpudaayenuaadi shaapamu theeya vachchenu (2)paapamu erugani manishigaa brathikenumaanava jaathiki maargamai nilichenu (2)nammi oppinanu chaalu tholagu paapamuluparamu cherutaku manaku kalugu deevenalu (2) ||devudu||