Janminchinaaduraa Raaju Janminchinaaduraa జన్మించినాడురా రాజు జన్మించినాడురా
జన్మించినాడురా రాజు జన్మించినాడురా (2)బెత్లహేములోన పశుల పాకలోన (2)జన్మించినాడురా…ఆనందం ఆనందం జగమంతా ఆనందంసంతోషం సంతోషం ఇంటింటా సంతోషం (2)ధనవంతుడై యుండియుభువికి దీనుడై వచ్చాడురాఎంతో ప్రేమించాడురాలోకమును రక్షింప వచ్చాడురాపాపమంత బాపి జీవమే ఇచ్చే – (2)యేసే వచ్చాడురా… ||ఆనందం||దుఃఖమే ఇక లేదురామనకు విడుదలే వచ్చిందిరామెస్సయ్య వచ్చాడనిఈ వార్త లోకమంతా చాటాలిరాలోక రక్షకుడు ఇమ్మానుయేలు – (2)యేసే వచ్చాడురా.. ||ఆనందం||
janminchinaaduraa raaju janminchinaaduraa (2)bethlahemulona pashula paakalona (2)janminchinaaduraa…aanandam aanandam jagamanthaa aanandamsanthosham santhosham intintaa santhosham (2)dhanavanthudai yundiyubhuviki deenudai vachchaaduraaentho preminchaaduraalokamunu rakshimpa vachchaaduraapaapamantha baapi jeevame ichche – (2)yese vachchaaduraa… ||aanandam||dukhame ika leduraamanaku vidudale vachchindiraamessayya vachchaadaniee vaartha lokamantha chaataaliraaloka rakshakudu immanuyelu – (2)yese vachcchaaduraa.. ||aanandam||