• waytochurch.com logo
  • Song - 12406 : Sahodarulu Aikyatha Kaligi Nivasinchuta సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఆది థల ంఈద Pఒయబడి Lyrics

  • Quick search
  • అది తల మీద పోయబడి
    అహరోను గడ్డము మీదుగా కారినా…

    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    ఎంత మేలు – ఎంత మనోహరము
    సహోదరులు ఐక్యత కలిగి నివసించుట
    ఎంత మేలు – ఎంత మనోహరము
    అది తల మీద పోయబడి
    అహరోను గడ్డము మీదుగా కారినా…
    పరిమళము – పరిమళ తైలము – (2) ||సహోదరులు||

    సంఘ సహవాసములో సహోదరులు
    మత్సరము ద్వేషము అసూయతో నిండి (2)
    వాక్యమును విడచి ఐక్యత లోపించి
    తొలగిపోయిరి… ప్రభు కృప నుండి
    సహవాసము పరిహాసమాయెను – (2) ||సహోదరులు||

    సిలువ వేయబడిన యేసు రక్షణ మరచి
    స్వస్థతలు దీవెనలు అద్భుతములు (2)
    క్షయమైన వాటి కొరకు – అక్షయుడగు ప్రభును వదిలి
    అపహసించిరి… సువార్త సేవను
    పరిశుద్ధాత్ముడు పరిహాసమొందెను – (2) ||సహోదరులు||

    Language:Telugu | 321 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5768320
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com