• waytochurch.com logo
  • Song - 12407 : Ee Dinam Kreesthu Janma Dinam ఈ దినం క్రీస్తు జన్మ దినం Lyrics - Music: Sabu Varghese

  • Quick search
  • ఈ దినం క్రీస్తు జన్మ దినం
    శుభకరం లోక కళ్యాణం
    పరమును విడచి ఇలకు చేరిన
    మహిమ అవతారం (2)
    ఆడుము పాడుము ప్రభుని నామము
    నూతన గీతముతో
    రక్షణ పొందుము ఈ సమయము
    నూతన హృదయముతో (2) ||ఈ దినం||

    దేవ దూతలు పలికిన ప్రవచనం
    జ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)
    ధన్యత కలిగిన దావీదు పురము
    కన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||

    పాప దుఃఖములన్నియు పారద్రోలును
    కృపయు క్షేమము కలుగజేయును (2)
    రక్షణ నొసగెడి పరమ సుతునికి
    ఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||

    Language:Telugu | Author:Krupa Das Kollati | Album:Music: Sabu Varghese | 259 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5769454
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com