Ee Dinam Kreesthu Janma Dinam ఈ దినం క్రీస్తు జన్మ దినం
ఈ దినం క్రీస్తు జన్మ దినంశుభకరం లోక కళ్యాణంపరమును విడచి ఇలకు చేరినమహిమ అవతారం (2)ఆడుము పాడుము ప్రభుని నామమునూతన గీతముతోరక్షణ పొందుము ఈ సమయమునూతన హృదయముతో (2) ||ఈ దినం||దేవ దూతలు పలికిన ప్రవచనంజ్ఞానులకొసగిన దివ్య మార్గం (2)ధన్యత కలిగిన దావీదు పురముకన్య మరియకు ప్రసవ తరుణం ||ఆడుము||పాప దుఃఖములన్నియు పారద్రోలునుకృపయు క్షేమము కలుగజేయును (2)రక్షణ నొసగెడి పరమ సుతునికిఇమ్మానుయేలని నామకరణము ||ఈ దినం||
ee dinam kreesthu janma dinamshubhakaram loka kalyaanamparamunu vidachi ilaku cherinamahima avathaaram (2)aadumu paadumu prabhuni naamamunoothana geethamuthorakshana pondumu ee samayamunoothana hrudayamutho (2) ||ee dinam||deva doothalu palikina pravachanamgnaanulakosagina divya maargam (2)dhanyatha kaligina daaveedu puramukanya mariyaku prasava tharunam ||aadumu||paapa dukhamulanniyu paaradrolunukrupayu kshemamu kalugajeyunu (2)rakshana nosagedi parama suthunikiimmaanuyelani naama karanamu ||ee dinam||