prakaashinche aa divya seeyonulo ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ప్రకాశించే ఆ దివ్య సీయోనులోఘనుడా నిన్ను దర్శింతును (2)కలలోనైనా అనుకోలేదునాకింత భాగ్యము కలదని (2)ఆరాధన ఆరాధనఆరాధన నీకే ఆరాధన (2)ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||వేవేల దూతలతో నిత్యముపరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)నా తండ్రీ నీ సన్నిధిలోదీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||నను దాటిపోని సౌందర్యుడానా తట్టు తిరిగిన సమరయుడా (2)నా తండ్రీ నీ సన్నిధిలోనీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||