Prakaashinche Aa Divya Seeyonulo ప్రకాశించే ఆ దివ్య సీయోనులో
ప్రకాశించే ఆ దివ్య సీయోనులోఘనుడా నిన్ను దర్శింతును (2)కలలోనైనా అనుకోలేదునాకింత భాగ్యము కలదని (2)ఆరాధన ఆరాధనఆరాధన నీకే ఆరాధన (2)ఆరాధన నీకే ఆరాధన (2) ||ప్రకాశించే||వేవేల దూతలతో నిత్యముపరిశుద్ధుడు పరిశుద్ధుడని (2)నా తండ్రీ నీ సన్నిధిలోదీనుడనై నిను దర్శింతును (2) ||ఆరాధన||నను దాటిపోని సౌందర్యుడానా తట్టు తిరిగిన సమరయుడా (2)నా తండ్రీ నీ సన్నిధిలోనీవలె ప్రకాశింతును (2) ||ఆరాధన||
prakaashinche aa divya seeyonuloghanudaa ninnu darshinthunu (2)kalalonainaa anukoledunaakintha bhaagyamu kaladani (2)aaraadhana aaraadhanaaaraadhana neeke aaraadhana (2)aaraadhana neeke aaraadhana (2) ||prakaashinche||vevela doothalatho nithyamuparishuddhudu parishuddhudani (2)naa thandree nee sannidhilodeenudanai ninu darshinthunu (2) ||aaraadhana||nanu daatiponi soundaryudaanaa thattu thirigina samarayudaa (2)naa thandree nee sannidhiloneevale prakaashinthunu (2) ||aaraadhana||