noraaragaa chethunu daivaaraadhananu నోరారగా చేతును
నోరారగా చేతునుదైవారాధనను (2)ధారాళముగా పాడెదనుస్తోత్ర గీతమును (2)హల్లెలూయా హల్లెలూయాహల్లెలూయా హాల్లేలూయా (2) ||నోరారగా||భరియించితివి నా పాపపు శిక్షన్జరిగించితివి నీ రక్షణ కార్యము నాలో (2) ||హల్లెలూయా||తొలగించితివి పాప శిక్ష నుండినడిపించితివి జీవ మార్గము నందు (2) ||హల్లెలూయా||దయచేసితివి మోక్ష భాగ్యము నాకుక్రయమిచ్చితివి నా విమోచనకై (2) ||హల్లెలూయా||