ni namam naa ganam నీ నామం నాగానంనీ స్మరణే నా సర్వం
నీ నామం నాగానం-నీ స్మరణే నా సర్వం నా కాపరి నీవే యేసయ్యూ... నా ఊపిరి నీవే మెస్సయ్య1.నీ వాక్యపు వెలుగులోన నడిచెదనయ్యా-నీ రక్షణ గూర్చినేను పాడెదయ్యా ఆ... ఆ... ఆ... ఆ.. సంగీత స్వరములతో స్తుతియింతును స్తుతులందుకో నా యేసురాజా |నీ నామం|2.ఈ ఊపిరి నీ విచ్చిన కృపాదానమే-నన్నిలలో కాపాడే కాపరినీవేఆ... ఆ... ఆ... ఆ.. నీ ఆత్మతో నన్ను శృతి చేయమయాబ్రతుకంత నీ సేవ చేసెదనయ్యా |నీ నామం||