• waytochurch.com logo
 • Song - 12414 : pavitra parachumu naa hrudayam పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం Lyrics

 • Quick search
 • pavitra parachumu naa hrudayam పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం Lyrics in Telugu


  పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారం
  పరిశుద్ధ పరచుము నానడతన్

  1.అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయం
  పరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య |పవిత్ర|

  2.సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయం
  అతి వినయము తోనే-వెంబడించెదను |పవిత్ర|

  3.వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ
  పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ |పవిత్ర|

  4.సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా
  జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్ |పవిత్ర|

  Language:Telugu | 49 | Write Comment
 • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 6457522
 • title
 • Name :
 • E-mail :
 • Type

© 2018 Waytochurch.com