pavitra parachumu naa hrudayam పవిత్ర పరచుము నా హృదయంనీ వాక్యమే నా ఆధారం
పవిత్ర పరచుము నా హృదయం-నీ వాక్యమే నా ఆధారంపరిశుద్ధ పరచుము నానడతన్1.అగ్నివంటి వాక్యముతో-మలినమైన నా హృదయంపరిశుద్ధ పరచుమయ-దయగల యేసయ్య |పవిత్ర|2.సుత్తెవంటి వాక్యముతో-మెత్తన చేయము నా హృదయంఅతి వినయము తోనే-వెంబడించెదను |పవిత్ర| 3.వెలుగువంటి వాక్యముతో-వెలిగి నన్ను నింపుమయ పెనుతుఫానులలో-వెలుగుగా జేయుమయ |పవిత్ర|4.సజీవమైన వాక్యముతో-నిత్యము నడుపుము ఓ ప్రభువా జీవితకాలమంతా-నిన్ను నే సేవింతున్ |పవిత్ర|