prema raju prema raju yesu prabhuvu ప్రేమ రాజుప్రేమ రాజుయేసుప్రభువు మళ్ళీ వస్తాడు
ప్రేమ రాజు-ప్రేమ రాజు-యేసుప్రభువు మళ్ళీ వస్తాడుప్రియమైన తన-పెండ్లి సంఘమును తీసుకు పోతాడు గగనములోన-మేఘాలపైనా-త్వరగా త్వరగా వస్తాడు1.ఇద్దరు తిరుగలి-విసరు చుండగా ఆ.... ఆ... ఆ...పొలములో ఇద్దరు-పని చేస్తుండగా ఆ.... ఆ. ఆ.. ఒకరు ఎత్తబడి-ఒకరు విడువబడి రెప్పపాటున-కొనిపోబడుదురు ||ప్రేమ||2.సూర్యుని మించిన-కాంతిని కలిగి ఆ.... ఆ... ఆ....చంద్రుని మించిన -అందం కలిగి ఆ.... ఆ... ఆ.... తూర్పున పుట్టి-పడమర మెరిసే మెరుపు తీగలా-వసాడు ||ప్రేమ||3.సిలువలో రక్తము-కార్చెను నీకై ఆ.... ఆ.... ఆ....కలుషములెల్-కడుగును నేడే ఆ. ఆ. ఆ...మరణము నుండి-లేపిన ప్రభువునిహృదయము నందు-చేర్చుకొనుడి||ప్రేమ||4.సిద్దపడండని-ప్రభువు చెప్పగా ఆ... ఆ. ఆ..తనప్రియ సంఘము-దీవెన పొందగా ఆ... ఆ... ఆ.. వధువు నిరీక్షణ-ప్రభువు పిలువగాపరమున విందుకు -కొని పోబడుదురు||ప్రేమ||