yesu mahaa dhevudu entha manchi dhevudu యేసు మహా దేవుడుఎంత మంచి దేవుడు
యేసు మహా దేవుడు-ఎంత మంచి దేవుడుసత్యమైన నిత్యమైన-నిజమైన దేవుడు1.పేద ప్రజలనందరిని-ప్రేమించే దేవుడు ఆదరణతో అందరిని-ఆదుకొనే దేవుడు ఆశతోడ ఆర్తధ్వనులు-ఆలకించే దేవుడు2.పాపులకై పరము నుండి-దిగివచ్చిన దేవుడు పాపశాపము బాప-అవతరించె యేసుడు అంధకార శక్తులను-అణగ ద్రోక్కు యేసుడు3.నమ్మికతో మోక్షానికి-నడిపించె యేసుడు న్యాయము చేకూర్చుటకు-న్యాయమైన దేవుడు లోకానికి రక్షకుడని-నిరూపించే యేసుడు 4.రోగ బాధ చింతలెల్ల-రూపు మాపు దేవుడు బ్రతుకులోన భారమంత-తీసివేయ దేవుడు మనకొరకు మరణించిన-మహా మంచి యేసుడు5.కోళ్ళ గొర్లమేకలను-బలి అడగని దేవుడు అరటి పండు అర్పణలు-అసలడగని దేవుడు మనసి సే చాలు-నీకు మనశ్శాంతి నిచ్చును