thoorpu nundi padamara varaku enth dhooramo తూర్పు నుండి పడమరకు ఎంత దూరమో
తూర్పు నుండి పడమరకు ఎంత దూరమోఅంత దూరం పోయెను నా పాప భారము యేసు నన్ను తాకగానే తొలగిపోయెను నా పాపము -నా పాప భారము (2)1.రాతి వంటిది నాదు-పాత హృదయము మెత్తనైన మాంసపు-హృదయమాయెను ఎంత మధురము -నా యేసు రుధిరము నా కలుష హృదయమును-కడిగి వేసెను||తూర్పు||2.పాప ఊబి నుండి నన్ను పైకి లేపెనుపరమ జీవమార్గమును-నాకు జూపెను ఎంత రమ్యము -నా యేసు రాజ్యము యుగ యుగాలు -అదే నాకు పరమభాగ్యము||తూర్పు||