• waytochurch.com logo
  • Song - 12419 : yese naa dhevudu యేసే నా దేవుడు Lyrics

  • Quick search
  • యేసే నా దేవుడు
    ఆయేసే నాకు సహాయుడు
    వ్యాధియైన బాధయైన (2)
    శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న

    1.ఆది యుందు వాక్కుయై యున్నవాడు
    సర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు
    తన రూపంలో నరుని చేసిన వాడే
    నర రూపమెత్తినన్ను రక్షించాడు
    ఆ యేసే. నా దేవుడు||యేసే||

    2.వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడు
    చని పోయిన లాజరును లేపినవాడు
    మరణమును గెలిచిన ఆ మహానీయుడు
    రక్షకుడని రుజువులెన్నో చూపించాడు
    ఆ యేసే. నాదేవుడు||యేసే||

    Language:Telugu | 41 | Write Comment
  • Post new Lyric | See Tips | Latest | Top Views | Songs List | mostviewed | Total Hits: 5507875
  • title
  • Name :
  • E-mail :
  • Type

© 2018 Waytochurch.com