yese naa dhevudu యేసే నా దేవుడు
యేసే నా దేవుడుఆయేసే నాకు సహాయుడువ్యాధియైన బాధయైన (2)శోధనమరి ఏదైన నిందలెన్ని ఉన్న1.ఆది యుందు వాక్కుయై యున్నవాడుసర్వ సృష్టికి రూపు నిచ్చినవాడు తన రూపంలో నరుని చేసిన వాడే నర రూపమెత్తినన్ను రక్షించాడు ఆ యేసే. నా దేవుడు||యేసే||2.వ్యాధి బాధలు బాపిన ఆ దేవుడుచని పోయిన లాజరును లేపినవాడు మరణమును గెలిచిన ఆ మహానీయుడు రక్షకుడని రుజువులెన్నో చూపించాడు ఆ యేసే. నాదేవుడు||యేసే||